అదనపు వ్యాక్సిన్ డోస్ వేసుకోమంటోన్న WHO
- October 11, 2021
జెనీవా: కోవిడ్ బూస్టింగ్ డోస్ తీసుకోవాలా రెండు డోసులు తీసుకొంటే సరిపోతుందా అని పెరుగుతున్న అనుమానాలకు WHO క్లారిటీ ఇచ్చింది.దీనిపై డబ్ల్యూహెచ్ఓ నిపుణులు స్పందిస్తూ.. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి అదనపు కోవిడ్ డోస్ తీసుకోవడమే బెటర్ అని సమాధానమిచ్చారు. సినోఫార్మ్ (సినోవాక్) అనే చైనా వ్యాక్సిన్ 60ఏళ్లు పైబడ్డ వారు మూడో డోస్ కూడా తీసుకోవచ్చని చెప్పినట్లు ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







