పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ
- October 13, 2021
కువైట్: 60 ఏళ్ళు పైబడి యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారుల వీసా రెన్యువల్‌పై బ్యాన్ విధిస్తూ డెసిషన్ జారీ చేసిన పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా విచారణను ఎదుర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాన్ నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది.పిఏఎం చీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక అలాగే హ్యుమానిటేరియన్ కోణంలోనూ ఇబ్బందులకు కారణమవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







