మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 14, 2021
మస్కట్: ఒమన్‌లో మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మోసపూరితంగా నిధుల కేటాయింపు ఆరోపణలపై ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అల్ బురైమి గవర్నరేట్‌లో అరెస్టు చేశారు. "అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మస్కట్ గవర్నరేట్ పోలీసు కమాండ్ నేర విచారణలు, దర్యాప్తు శాఖ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్‌లోని మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ నుండి మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ”అని రాయల్ ఒమన్ పోలీసు విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









