యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల

- October 14, 2021 , by Maagulf
యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల

యూఏఈ: యూఏఈ చమురు యేతర వాణిజ్యం 2021 ప్రథమార్థంలో 27 శాతం పెరుగుదల నమోదు చేసింది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు. కరోనా పాండమిక్ ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఈ పెరుగుదల 6 శాతంగా వుంది. చమురు యేతర ఎగుమతుల విలువ 170 బిలియన్ల అరబ్ ఎమిరేటీ దినార్స్ ఈ సమయంలో నమోదయ్యింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే ఇది 44 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com