తల్లి తలలో కాల్చిన రెండేళ్ల కొడుకు, అక్కడికక్కడే మరణించిన తల్లి
- October 14, 2021అమెరికా: అమెరికాలో తుపాకీ సంస్కృతి ఓ తల్లిని బలితీసుకుంది. ఆటబొమ్మనుకున్నాడో ఏమోగానీ.. తుపాకీతో ఆడుకుంటూ తన తల్లిని కాల్చాడు రెండేళ్ల చిన్నారి. జూమ్ లో లైవ్ మీటింగ్ లో ఉన్న ఆమె.. అక్కడికక్కడే మరణించింది. వెంటనే మీటింగ్ లోని వారంతా 911కు సమాచారమిచ్చారు. మృతురాలిని పోలీసులు షమాయా లిన్ (21)గా గుర్తించారు.
పిల్లాడి దగ్గర తుపాకీ పెట్టినందుకు అతడి తండ్రి వీండ్రే అవెరీ (22) మీద పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. వారికి మొత్తం ముగ్గురు పిల్లలున్నారని, మిగతా ఇద్దరు పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. లిన్ తలలో చిన్నారి కాల్చాడని, ఒక్కటే బుల్లెట్ ఫైర్ అయిందని చెప్పారు. ప్రజలు తుపాకులను లాక్ చేసి పెట్టుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా