తాత్కాలికంగా ఇ-సర్వీసులను నిలిపివేసిన మస్కట్ మునిసిపాలిటీ

- October 14, 2021 , by Maagulf
తాత్కాలికంగా ఇ-సర్వీసులను నిలిపివేసిన మస్కట్ మునిసిపాలిటీ

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ డిజిటల్ సర్వీసెస్ మరియు మేనేజిమెంట్ సిస్టమ్స్, నిర్వహణ పనుల నిమిత్తం ఇ-సర్వీసులను అక్టోబర్ 14 నుంచి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి ఈ సేవలు నిలిచిపోతాయి. ఆగివారం అక్టోబర్ 17 ఉదయం 6 గంటల నుంచి ఇవి తిరిగి ప్రారంభమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com