కొత్త హజ్ మంత్రిగా అల్ రబియా
- October 16, 2021సౌదీ అరేబియా: తౌఫిక్ అల్ రబియా కొత్త హజ్ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చూస్తున్న హెల్త్ మినిస్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. అలాగే యాన్బు, ఉమ్లుజ్, అల్ వాజ్, దుబా ప్రాంతాల అభివృద్ధిని పర్యవేక్షించే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని రాజు ఆదేశించారు. కొత్త సంస్థకు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహిస్తారని స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం