వ్యాక్సిన్ స్విచ్చింగ్ తో మెరుగైన ఫలితాలు.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నివేదిక
- October 17, 2021
సౌదీ: రెండు వేర్వేరు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకుంటే కొత్త కరోనా వేరియంట్లతో పోరాడే శక్తి మెరుగు అవుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ నివేదికను విడుదల చేసింది. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారి కంటే రెండు వేరువేరు వ్యాక్సిన్ డోస్ లు తీసుకున్నవారిలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే యునైటెడ్ కింగ్డంలో ప్రవేశపెట్టిన ఈ వ్యాక్సిన్ స్విచ్చింగ్ విధానం మెరుగైన ఫలితాలు ఇస్తుందని నివేదికలో ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ లను మార్చడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని, ఇది కరోనా వేరియంట్లలోని వివిధ భాగాలతో మరింత ప్రభావవంతంగా పోరాడటానికి సహాయంగా ఉంటుందని హెల్త్ మినిస్ట్రీ తన నివేదికలో వివరించింది. వ్యాక్సిన్ మార్చడం వల్ల శరీరం యొక్క నిరోధకతను నిరోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. కాగా ఇప్పుడున్న వ్యాక్సిన్ల విధానాలను మార్చే ఉద్దేశ్యం లేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







