విజిట్ వీసా దారులకు వ్యాక్సిన్లు

- October 19, 2021 , by Maagulf
విజిట్ వీసా దారులకు వ్యాక్సిన్లు

సౌదీ: విజిట్ వీసా దారులకు సైతం వ్యాక్సిన్లు వేయనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా నిర్ణయించింది. విజిట్ వీసా ఉన్నవారు వ్యాక్సిన్లు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ ప్రాసెస్ ను మరింత సులభతరం చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.విజిట్ వీసా దారులకు సంబంధించిన వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 937 కు కాల్ చేయడం ద్వారా పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com