బంగారు దుకాణాల్లోని ఉద్యోగాలు స్థానికులే: 2022 నాటికి పూర్తిస్థాయిలో అమలు

- October 19, 2021 , by Maagulf
బంగారు దుకాణాల్లోని ఉద్యోగాలు స్థానికులే: 2022 నాటికి పూర్తిస్థాయిలో అమలు

సౌదీ అరేబియా: బంగారు ఆభరణాల పరిశ్రమల ఉద్యోగాలు పూర్తిగా సౌదీ జాతీయులకు మాత్రమే దక్కేలా జనవరి 1 2022 నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే పని చేస్తున్నవారు వెంటనే ప్రొఫిషనల్ లైసెన్సు పొందాల్సి ఉంటుంది. మొత్తం 6,000 బంగారు దుకాణాల్లో  30,000 మంది పని చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కింది. సౌదీల పేరుతో వలసదారులు సుమారు 40 శాతం వ్యాపారాల్ని నిర్వహిస్తున్నారీ రంగంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com