విమానాల కెపాసిటీ పెంచే విషయమై క్యాబినెట్ అనుమతి కోసం చూస్తున్న డీజీసీఏ
- October 19, 2021
కువైట్: ప్రయాణికుల సామర్ధ్యాన్ని 30,000 కు (రోజుకు) పెంచేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుండి అనుమతి కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎదురు చూస్తోంది. మొత్తం 52 ఎయిర్ లైన్స్ తిరిగి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలందించేందుకు వీలుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంగీకారం తెలపాల్సి ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా విమాన ప్రయాణ రాకపోకల్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







