కారు దొంగతనం ఆరోపణలను ఖండించిన పోలీసులు

- October 20, 2021 , by Maagulf
కారు దొంగతనం ఆరోపణలను ఖండించిన పోలీసులు

ఒమన్: మస్కట్ గవర్నరేట్ లోని ఓ కమర్షియల్ స్టోర్ ముందు నిలిపిన కారు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పుకార్లను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఖండించారు. "మస్కట్ గవర్నర్‌లోని లోని ఓ కమర్షియల్ స్టోర్ వాహనం దొంగిలించబడినట్లు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వాటిలో నిజం లేదు. షాపు ఓనర్ తో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆ వ్యక్తి కారును తీసుకుపోయాడు. ఈ వ్యవహారంలో ఉన్నవారిపై చట్ట పరమైన చర్యలు చేపట్టనున్నాం." రాయల్ పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com