డ్రోన్ అక్రమ స్మగ్లింగ్. ఇద్దరు అరెస్ట్, ఒకరికి ఫైన్
- October 22, 2021
బహ్రెయిన్: అక్రమంగా డ్రోన్ స్మగ్లింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులకు 6 నెలల పాటు జైలు శిక్ష మరొక వ్యక్తికి 500 దినార్స్ జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోకి డ్రోన్ ను వీరు అక్రమంగా తీసుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ లో వీరి కదలికలపై అనుమానమొచ్చిన కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ చెక్ చేశారు. వాటిలో డ్రోన్ ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సబ్మిట్ చేయలేదు. దీంతో వారిపై డ్రోన్ అక్రమ స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









