చైనా - ఒమన్ పారిశ్రామిక నగరంలో తొలి కర్మాగారం ప్రారంభం

- October 23, 2021 , by Maagulf
చైనా - ఒమన్ పారిశ్రామిక నగరంలో తొలి కర్మాగారం ప్రారంభం

మస్కట్: దుక్మ్‌లోని ప్రత్యేక ఆర్ధిక మండలిలో తొలి కర్మాగారం వచ్చే వారం ప్రారంభమవుతోంది. దుక్మ్, చైనా, ఒమన్ పారిశ్రామిక నగరంలో ఇది ఏర్పాటయ్యింది. నాన్ మెటాలిక్ పైపుల్ని ఈ కర్మాగారంలో తయారు చేస్తారు. ఒమన్ - చైనా భాగస్వామ్యంతో ఏర్పాటైన తొలి ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హాంగ్ టాంగ్ దుక్మ్ పైపు కంపెనీ, కర్మాగారం ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com