సిట్రాలో కొత్త సెవరేజ్ నెట్ వర్క్

- October 23, 2021 , by Maagulf
సిట్రాలో కొత్త సెవరేజ్ నెట్ వర్క్

బహ్రెయిన్: సిట్రాలోని 20 ప్రాపర్టీలను కనెక్ట్ చేసే కొత్త సెవరేజ్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. సిట్రా బ్లాక్స్ 609 ప్రాపర్టీలకు దీని వల్ల ఉపయోగం కలగనుంది. మినిస్ర్టీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ మరియు అర్బన్ ప్లానింగ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు టెండర్ వివరాల్ని పేర్కొన్నారు. 101,832.470 నుంచి 340,652.000 బిహెచ్‌డీ విలువ మధ్యలో టెండర్లు నమోదయ్యాయి. 6 నెలల్లో కాంట్రాక్టు పూర్తి చేయాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com