ఐదేళ్ళు, పదేళ్ళ ఇన్వెస్టర్ వీసాలకు రుసుము ప్రకటన
- October 25, 2021
ఒమన్: ఐదేళ్ళు మరియు పదేళ్ళ కాల పరిమితికి సంబంధించి ప్రత్యేక రెసిడెన్సీ వీసా (ఇన్వెస్టర్లకు ఇచ్చేవి) ధరల్ని ప్రకటించడం జరిగింది. ఐదేళ్ళ కాలానికి 300 ఒమన్ రియాల్స్, పదేళ్ళ కాలానికి 500 రియాల్స్ రుసుముగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్ళ కోసారి రెన్యువల్ చేయించుకోవడానికి ఇదే రుసుము వర్తిస్తుంది. తమ భాగస్వాములు లేదా పిల్లలకు పదేళ్ళు లేదా ఐదేళ్ళ గడువుకి సంబంధించి వీసాలను పొందవచ్చు. పదేళ్ళకు 100 ఒమన్ రియాల్స్, ఐదేళ్ళకు 50 ఒమన్ రియాల్స్ చెల్లించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!