వీసాల పునఃప్రారంభంపై మెకానిజం రూపకల్పన కోసం సమావేశం
- October 25, 2021
కువైట్: విదేశీయులు కువైట్‌లోకి వచ్చేందుకు వీలుగా వీసాలను పునఃప్రారంభించే విషయమై సంబంధిత మెకానిజంను ఖరారు చేయడానికి త్వరలో సమావేశం జరగనుంది. వారం లేదా రెండు వారాల పాటు వీసాల పునఃప్రారంభం వాయిదా పడే అవకాశం వుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సరైన మెకానిజం కోసం సమయం తీసుకుంటుండడమే ఇందుకు కారణం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకులు, విమానాల రాకపోకల విషయమై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వ్యాక్సినేషన్ పొందినవారిని అనుమతించేందుకు పలు ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి వుందని ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మెకానిజం అందుబాటులోకి తెస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!