18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో జీరో కోవిడ్ బాధితులు
- October 26, 2021
మస్కట్: 18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో సున్నా కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయ్యింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులెవరూ చికిత్స పొందడంలేదు. మెడికల్, ఆగ్జిలరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గడచిన 19 నెలలుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని సోహార్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల