సీనియర్ సిటిజన్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే జరీమానా, జైలు శిక్ష
- October 26, 2021
యూఏఈ: సీనియర్ సిటిజన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 10,000 దిర్హాముల నుంచి 50,000 దిర్హాముల వరకు జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. 60 ఏళ్ళ పైబడినవారికి సంబంధించి నిబంధనలు స్పష్టంగా వున్నాయి. మెడికల్ కేర్ పొందే హక్కు, సోషల్ కేర్ పొందే హక్కు, వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు, ప్రైవసీ పొందే హక్కులను చట్టం కల్పిస్తోంది. ఎవరైతే నిబంధనల్ని ఉల్లంఘిస్తారో, అలాంటి కుటుంబ సభ్యులపై చర్యలు తప్పవు. వేధింపుల్ని చూసి ఫిర్యాదు చేయనివారికి కూడా శిక్షలు పడే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









