డ్రైవ్ ఇన్ సినిమా కోసం సుబియాలో భూమి కేటాయింపు

- October 26, 2021 , by Maagulf
డ్రైవ్ ఇన్ సినిమా కోసం సుబియాలో భూమి కేటాయింపు

కువైట్: సుబియాలో తాత్కాలికంగా ఒక మిలియన్ చదరపు మీటర్ల భూమిని డ్రైవ్ ఇన్ సినిమా ఏర్పాటు కోసం మంజూరు చేయడం జరిగింది. ఐదేళ్ళకు గాను ఈ కేటాయింపు జరిగింది. నేషనల్ ఫండ్ ఫర్ స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. భూమి విషయమై మార్పులు చేర్పులు చేసేందుకు డిపార్టుమెంటుకి అన్ని అవకాశాలూ వున్నాయి. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com