అక్టోబర్ 26 నుంచి 26వ సీజన్ గ్లోబల్ విలేజ్
- October 26, 2021దుబాయ్: మంగళవారం, అక్టోబర్ 26 నుంచి కొత్త సీజన్ గ్లోబల్ విలేజ్ అందుబాటులోకి రానుంది. సరికొత్త మార్పులు గ్లోబల్ విలేజ్‌లో చేశారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కాఫీ షాప్, ఐకానిక్ స్ట్రక్చర్, మెరుగు పర్చిన వాక్ వేస్ ఈసారి సందర్శకుల్ని మరింతగా ఆకట్టుకోనున్నాయి. కొత్త ఫుడ్ కాన్సెప్టులు, లైవ్ ఎంటర్టైన్మెంట్, యూనిక్ షాపింగ్ అనుభూతి ఇతర ప్రధాన ఆకర్షణలు. గత ఏడాది 25వ సీజన్ సందర్భంగా 25 గిన్నీస్ వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది 26వ సీజన్ కోసం గతంలోలానే టిక్కెట్ ధరల్ని 15 (ఆన్లైన్) దిర్హాములుగా నిర్ణయించారు. గేట్ వద్ద టిక్కెట్ కొనుగోలు చేస్తే 20 దిర్హాములు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్