సముద్ర తీరాల నుంచి సీ షెల్స్ మరియు స్నెయిల్స్ సేకరిస్తే 250 కువైటీ దినార్ల జరీమానా
- October 28, 2021
కువైట్: ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ, సీ షెల్స్ అలాగే స్నెయిల్స్ వంటివాటిని సముద్ర తీరాల నుంచి సేకరిస్తే జరీమానా తప్పదని హెచ్చరించింది. ఉల్ంఘనలకు పాల్పడేవారికి 250 కువైటీ దినార్ల జరీమానా విధిస్తారు. ఆర్టికల్ 100 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోబడతాయి. కువైటీ పౌరులు, రెసిడెంట్స్ ఈ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ తెలిపాయి. ఈస్ట్ ఆసియన్ గ్యాంగ్స్ వీటిని కువైట్ తీర ప్రాంతాల నుంచి సేకరించి, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







