ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ చార్జర్ ఎక్స్‌పో వద్ద ప్రారంభం
- October 28, 2021
యూఏఈ: ఇ-మొబిలిటీకి కొత్త వేగాన్నిచ్చేలా ఎబిబి, ఆల్ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఇవీ) ఛార్జర్‌ని ఎక్స్‌పో 2020 దుబాయ్ నేపథ్యంలో ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 13న ఎబిబి డే సెలబ్రేషన్స్‌లో భాగంగా దీన్ని లాంఛ్ చేస్తారు. స్వీడన్ పెవిలియన్ వద్ద విజిటర్స్ టెర్రా 360 ఫస్ట్ లుక్ పొందవచ్చు. 2022 జూన్ నుంచి ఇది యూఏఈలో అందుబాటులోకి వస్తుంది. ఇవి డ్రైవర్ల రోజువారీ అవసరాలకు తగిన విధంగా దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..