డ్రైవర్ లెస్ కార్ల కోసం గైడ్ లైన్స్ రూపొందించనున్న దుబాయ్
- October 28, 2021
దుబాయ్: డ్రైవర్ లెస్ కమర్సియల్ కార్లకు సంబంధించి రెగ్యులేషన్స్ జారీ చేయనున్న తొలి నగరంగా దుబాయ్ రికార్డులెక్కనుంది. అమెరికాకి చెందిన అటానమస్ కారు తయారీదారు క్రూయిజ్ (జనరల్ మోటార్స్ సంస్థ తాలూకు సబ్సిడరీ కంపెనీ)తో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టిఎ గత ఏప్రిల్ నెలలో. 15 ఏళ్ళకు చెల్లుబాటయ్యే అగ్రిమెంట్ ఇది. 4000 కార్ల కోసం ఒప్పందం జరిగింది. 2023 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!







