టీమిండియా గెలుపుపై బిగ్ బి కామెంట్
- March 20, 2016
టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత అమితాబ్ పోస్ట్ చేసిన సెల్ఫీ అందరినీ ఆకట్టుకుంది. 'బచ్చన్ బాయ్స్ ఇన్ ద హౌస్... లెట్స్ డూ దిస్ ఇండియా' అంటూ అమితాబ్, అభిషేక్ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు మద్ధతు తెలిపారు. ప్రియాంకా చోప్రా, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, శ్రద్ధా కపూర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా టీమిండియాకు మద్ధతుగా నిలిచారు. గెలిచిన తర్వాత కూడా వెంకీ టీమిండియాకు విషెస్ చెప్పాడు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









