భారత్ నిర్వహించే అఫ్గాన్ సదస్సుకు వచ్చేదిలేదు: పాక్
- November 03, 2021
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌పై భారత్ నిర్వహించే సదస్సుకు తాను హాజరు కానని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు మొయీద్ యూసుఫ్ స్పష్టం చేశారు.
సదస్సు కోసం దిల్లీని సందర్శించేది లేదని మంగళవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. భారత్‌ను శాంతిదూత పాత్రలో చూడబోమని పేర్కొన్నారు. వచ్చే వారం అఫ్గానిస్థాన్‌పై నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు రావాల్సిందిగా పాకిస్థాన్‌ను భారత్ ఆహ్వానించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







