ఒమన్‌లో తొలి ఇండస్ట్రియల్ సాల్ట్ ఫ్యాక్టరీ
- November 03, 2021
మస్కట్: దుక్మ్ సాల్ట్ ఫ్యాక్టరీ, ఒమన్‌లో తొలిసారిగా రా మరియు ఇండస్ట్రియల్ సాల్ట్ తయారు చేయనుంది. అల్ వుస్టా గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ మహౌత్లో దుక్మ్ సాల్ట్ ఫ్యాక్టరీ, దేశంలోనే తొలిసారిగా ఈ ఘనతను సాధించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ రంగంలో కంపెనీలను నడుపుతోన్న సంస్థలకు రా మరియు ఇండస్ట్రియల్ ఉప్పుని ఈ ఫ్యాక్టరీ సరఫరా చేస్తుంది.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







