అన్నదమ్ముల అనుబంధం : వర్మ
- March 21, 2016
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం ఆడియోను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా పవన్ సైతం అన్నయ్యతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించారు. వర్మ ఏమన్నారంటే.. 'పవన్‌కల్యాణ్ మాటల్లో సహజత్వం కన్పించగా, చిరంజీవి ప్రసంగం శక్తివంతంగా, సహజత్వానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. కానీ సందర్భానికి తగ్గట్టు అన్నదమ్ముల అనుబంధం. మెగాపవర్ఫుల్గా వేదికపై ప్రస్పుటమైంది.సర్దార్ గబ్బర్‌సింగ్ ట్రైలర్‌పై కూడా ఆయన చురుక్కులు, ఛమక్కులు విసిరారు. 'మంచికి దగ్గరగా, అద్భుతానికి చేరువగా... అతిశయానికి అతి సామాన్యంగా ఉంది కానీ బ్రహ్మండంగా ఉందంటూ చివరి జై పవన్ కల్యాణ్' అంటూ ట్వీట్ ముగించారు
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









