డిసెంబర్ 7 చలి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం
- November 12, 2021
సౌదీ అరేబియా : దేశంలో చలి తీవ్రత డిసెంబర్ 7 నుంచి మొదలుకానుంది. జనవరి 14 వరకు చలి ఎక్కువగా ఉంటుందని వాతావారణ అధికారులు తెలిపారు. ఇప్పటికే చలి కాస్త మొదలైనప్పటికీ డిసెంబర్ 7 నుంచి జనవరి 14 వరకు చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం డిసెంబర్ 7 నుంచే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇదే సమయంలో స్నో ఫాల్, పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. చలితీవ్రంగా ఉండే 40 రోజుల సమయంలో డే టైమ్ లో టెంపరేచర్లు కూడా భారీగా పడిపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









