ఫార్ములా వన్ సందడి షురూ.. జోరుగా సన్నాహాలు
- November 14, 2021సౌదీ: సౌదీ అరేబియాలో మరో మూడు వారాల్లో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ సందడి చేయనుంది. జెడ్డా కార్నించ్ సర్క్యూట్ లో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీల మధ్య జరిగే ఈ గ్రాండ్ ప్రిక్స్ కోసం దేశంలోని రేసింగ్ అభిమానులు ఆత్రూతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ రేసర్, ఆర్బీ8 ఫార్ములా 1 కార్ ఎఫ్ 1 రెడ్ బుల్ డ్రైవర్, 2012 వరల్డ్ ఛాంపియన్ షిప్ విన్నర్ సెబాస్టియన్ వెటెల్ తోపాటు ప్రముఖ ఎఫ్ 1 రేసర్లు ఈ గ్రాండ్ ప్రిక్స్ లో సందడి చేయనున్నారు. తమ డ్రైవింగ్ విన్యాసాలతో సందర్శకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ