డిజిటల్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ కోసం మిస్క్ స్కూల్స్, డబ్ల్యుఎస్పి సంయుక్త కార్యాచరణ
- November 17, 2021
రియాద్: స్టేట్ ఆఫ్ ఆర్ట్ డే స్కూల్ మిస్క్ స్కూల్స్ అలాగే, డబ్ల్యుఎస్పి మిడిల్ ఈస్ట్ సంయుక్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగంలో అత్యున్నత విధానాల కోసం చేతులు కలిపాయి. డిజిటల్ ఫస్ట్ థింకింగ్యు, హోలిస్టిక్ ఇన్నోవేషన్ అలాగే ఫ్లెక్సిబుల్ ప్లేసింగ్ వంటి విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో సౌదీ అరేబియా విద్యా విధానం అత్యున్నతంగా వుండేలా ఓ బ్లూ ప్రింట్ ఈ రెండు సంస్థలు తయారుచేయనున్నాయి. ‘ఎడ్యుకేషన్ 2.0’ పేరుతో ఈ కొత్త కార్యాచరణ రూపొందిస్తారు. విజన్ 2030లో భాగంగా విద్యా విధానంలో అత్యున్నత సంస్కరణలకు ఈ కార్యాచరణ కీలకం కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన