2022 నుంచి కార్మికులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 17, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేసేందుకు వీలుగా కొత్త లేబర్ చట్టాల్ని ప్రకటించారు. ప్రైవేటు సెక్టార్లో పని చేసే ఉద్యోగులు తాత్కాలికంగా అలాగే ఫ్లెక్సిబుల్ విధానంలో ఈ వేర్వేరు యజమానుల దగ్గర ఒకేసారి పనిచేసేందుకు వీలు కలుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అలాగే కండెన్స్డ్ వర్క్.. ఇలా భిన్నమైన విధానాలు ముందు ముందు అమల్లోకి రానున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన