సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఫొటోతో పోస్టల్ స్టాంప్

- November 17, 2021 , by Maagulf
సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఫొటోతో పోస్టల్ స్టాంప్

మస్కట్: ఒమన్ పోస్ట్, కమ్మెమరేటివ్ స్టాపుని విడుదల చేసింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఫొటోతో 51వ నేషనల్ డే సందర్భంగా ఈ పోస్టల్ స్టాంపుని విడుదల చేశారు. అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాల్ని కూడా ఇందులో పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com