జనవరి 2022 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న స్కూళ్ళు, యూనివర్సిటీలు

- November 17, 2021 , by Maagulf
జనవరి 2022 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న స్కూళ్ళు, యూనివర్సిటీలు

యూఏఈ : అన్ని స్కూళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తిరిగి క్యాంపస్ క్లాసుల్ని పూర్తిస్థాయిలో జనవరి 22 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అప్డేటెడ్ ప్రోటోకాల్స్ విడుదల చేయడం జరిగింది. స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో విద్యా సంస్థలకు హాజరయ్యేలా ప్రోటోకాల్స్ విషయంలో సడలింపులు చేస్తూ వచ్చారు. కోవిడ్ 19 సంబంధిత ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com