కోవిడ్ 19 బూస్టర్ డోస్: వ్యవధిని తగ్గించిన హెల్త్ మినిస్ట్రీ

- November 17, 2021 , by Maagulf
కోవిడ్ 19 బూస్టర్ డోస్: వ్యవధిని తగ్గించిన హెల్త్ మినిస్ట్రీ

మస్కట్: బూస్టర్ డోసు విషయమై వ్యవధిని 8 నెలల నుంచి 6 నెలలకు తగ్గిస్తూ హెల్త్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. మూడో డోసు వ్యాక్సిన్ (ఫైజర్ బయో ఎన్ టెక్) ఎంపిక చేసిన గ్రూపులోని వారికి ఇచ్చే క్రమంలో వ్యవధిని 8 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించినట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com