ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్
- November 18, 2021
యూఏఈ : ఇండియా, యూఏఈ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ నెల 24 నుంచి అబుదాబి నుంచి ఢిల్లీ కి ఎయిర్ అరేబియా కొత్తగా ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించనుంది. ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లైట్ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రయాణికులు డైరెక్ట్ గా అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లవచ్చు. వారంలో నాలుగు రోజులు ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, గురు, శని వారాల్లో అబుదాబి నుంచి ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ ఫ్లైట్ అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని ఎయిర్ అరేబియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









