బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న భారత మహిళ
- November 19, 2021
కువైట్ : కువైట్ లో భారత్ కు చెందిన 65 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. కువైట్ లోని సాల్ మియా ప్రాంతంలోని ఎత్తైన ఓ బిల్డింగ్ నుంచి ఆమె దూకింది. స్పాట్ లో ఆ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో ఆమె ఇండియన్ అని గుర్తించారు. చనిపోయిన మహిళ ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. సంఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ అలర్టై ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చనిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సూసైడ్ గా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







