ఫిబ్రవరిలో అతి పెద్ద సాంకేతిక వేదికను నిర్వహించనున్న సౌదీ అరేబియా
- November 20, 2021
రియాద్: సౌదీ అరేబియా, అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ని ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రియాద్‌లో జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ వేదికపై కనిపించనున్నారు. కాస్పర్‌స్కై సీఈఓ యూజెన్ కాస్పర్‌స్కై, విఎంవేర్ సీఈో రఘు రఘురామ్, టెక్ స్టార్స్ సీఈో మాలీ గావెట్, హుండై మోటర్ గ్రూప్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ యోంగ్చో తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. ఇన్ఫోమా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మైక్రోసాఫ్ట్, సిస్కో, కెపిఎంజి, వంటి మేటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









