ట్యాక్సీల మీటర్లను అప్‌డేట్ చేయనున్న బహ్రెయిన్

- November 20, 2021 , by Maagulf
ట్యాక్సీల మీటర్లను అప్‌డేట్ చేయనున్న బహ్రెయిన్

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లో ట్యాక్సీ మీటర్లు మరింత స్మార్ట్ అవనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలి కమ్యూనికేషన్స్ ట్యాక్సీ మీటర్లను అప్‌డేట్ చేయబోతోంది. ట్రాకింగ్‌కి వీలుగా ఈ మీటర్లు వుంటాయి. జిపిఆర్ఎస్ లేదా జిపిఎస్ విధానంలో వీటిని ట్రాక్ చేయొచ్చు. సెంట్రల్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ సిస్టమ్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది బహ్రెయిన్. కాగా, సిటిటిఎంఎస్ డెవలప్మెంట్ కోసం టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న సంస్థ సీటీటీఎంఎస్లను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. 295,361.850 నుంచి 2,163,000.000 మధ్య ఆరు బిడ్లు కూడా దాఖలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com