భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- November 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 7,579 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,26,480 కి చేరింది.
ఇక ఇందులో 3,39,46,749 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,13,584 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 236 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 4,66,147 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో భారత్‌లో 12202 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,17,63,73,499 మంది టీకాలు తీసుకున్నారు అని కేంద్ర సర్కార్ తెలిపింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







