గోల్డెన్ జూబ్లీ: ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ ప్రకటించిన మూడు ఎమిరేట్లు
- November 23, 2021యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో మరో ఎమిరెట్ ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే రెండు ఎమిరేట్లు డిస్కౌంట్ ప్రకటించగా, తాజాగా ఉమ్ అల్ కువైన్ ఎమిరేట్ ట్రాఫిక్ డిస్కౌంట్లను ప్రకటించింది. అజ్మన్, షార్జా ఇప్పటికే డిస్కౌంట్లను ప్రకటించాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 6 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ట్రాఫిక్ జరీమానాలు అక్టోబర్ 31 కంటే ముందు నమోదై వుండాలి. 50 శాతం డిస్కౌంట్ని ఉమ్ అల్ కువైన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం