ఒమన్ లేబర్ చట్టాలు ఉల్లంఘించిన 11 మంది ఆఫ్రికన్స్ అరెస్ట్
- November 24, 2021మస్కట్:ఒమన్ లో లేబర్ అండ్ రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనులు పెరిగిపోయారు. చాలా మంది చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఉంటున్నారు.దీనిపై రాయల్ ఒమన్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు అక్రమంగా ఆఫ్రికా దేశాల నుంచి ఒమన్ లోకి చొరబడుతున్న వారు కూడా పెరిగిపోయారు. అలా అక్రమంగా చొరబడుతున్న వారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి చేపట్టిన ఆపరేషన్ లో అరెస్ట్ చేశారు. ఆఫ్రికా లోని పలు దేశాలకు చెందిన మొత్తం 11 మంది ఒమన్ లో అక్రమంగా ప్రవేశిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఒమన్ లేబర్ చట్టాల ఉల్లంఘన కేసులు పెట్టారు. లీగల్ ప్రొసిజర్ పూర్తైందని త్వరలోనే వీరికి శిక్ష పడేలా చేస్తామని సౌత్ అల్ షరియాన్ గవర్నరేట్ రాయల్ ఒమన్ పోలీస్ సౌత్ కమాండ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్