‘స్లిమ్ గేమ్’ ప్రచారాలను ఆపండి: సీపీఏ
- November 24, 2021
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ మార్కెట్‌లో 'స్లిమ్ గేమ్' ప్రచారాన్ని కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్పత్తికి గల్ఫ్ కన్ఫర్మిటీ సర్టిఫికేట్ లేదా సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు ఉండాలని సీపీఏ స్పష్టం చేసింది. సుల్తానేట్ మార్కెట్‌లలో స్లిమ్ గేమ్‌ను సర్క్యులేట్ చేయడాన్ని ఆపివేయాలని ఉత్తర్వు నంబర్ లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి 50 నుంచి 1000 రియాల పెనాల్టీ విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రెండోసారి కూడా ఇదే తప్పు రిపీట్ చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. రెండోసారికి మించి కూడా అలాగే ఉల్లంఘనలు చేసి వారికి రోజుకు 50 నుంచి 2000 రియాల ఫైన్ వేస్తామని ఆర్డర్స్ లో హెచ్చరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్‌లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..