పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులపై ఫిర్యాదు కోసం కొత్త సర్వీస్ ప్రారంభం
- November 25, 2021కువైట్: పొగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సహెల్(SAHEL) సర్వీస్‌ని జనరల్ డిపార్డుమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రారంభించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్తో కలిసి ఈ సర్వీస్‌ని ప్రారంభించారు. పౌరులు, మరియు నివాసితులు డిపార్టుమెంట్‌కి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల అయ్యే సమయం వృధా కాకుండా ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. పోలీస్ స్టేషన్‌ను సంప్రదించకుండా నేరుగా సహెల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్