సఫారి అవుట్లెట్లలో వైట్ ఫ్రైడే డీల్‌లు
- November 26, 2021ఖతార్: ఖతార్‌లోని అన్ని Safari Hypermarket అవుట్లెట్లలో శనివారం వరకు వైట్ ఫ్రైడే డీల్‌లను అందిస్తోంది. గ్రాసరీ, ఫుడ్ ఐటెమ్స్, క్లాత్, షూస్ , టాయ్స్, ఎలక్ట్రానిక్స్, బేకరీ ఐటెమ్స్ లాంటి అన్ని విభాగాల్లో డీల్స్ అందుబాటులో ఉన్నాయని సఫారీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాహీన్ బాకర్ తెలిపారు. 2020లో సఫారి తొలి వైట్ ఫ్రైడే డీల్ ప్రారంభించగా ..దీనికి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా వైట్ ప్రైడే పేరుతో "భారీ డీల్స్" అందజేస్తోస్తున్నట్లు షాహీన్ బాకర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..