సఫారి అవుట్‌లెట్‌లలో వైట్ ఫ్రైడే డీల్‌లు

- November 26, 2021 , by Maagulf
సఫారి అవుట్‌లెట్‌లలో వైట్ ఫ్రైడే డీల్‌లు

ఖతార్‌: ఖతార్‌లోని అన్ని Safari Hypermarket అవుట్‌లెట్‌లలో శనివారం వరకు వైట్ ఫ్రైడే డీల్‌లను అందిస్తోంది. గ్రాసరీ, ఫుడ్ ఐటెమ్స్, క్లాత్, షూస్ ,  టాయ్స్,  ఎలక్ట్రానిక్స్, బేకరీ ఐటెమ్స్ లాంటి  అన్ని విభాగాల్లో డీల్స్ అందుబాటులో ఉన్నాయని సఫారీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాహీన్ బాకర్ తెలిపారు. 2020లో సఫారి తొలి వైట్ ఫ్రైడే డీల్‌ ప్రారంభించగా ..దీనికి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా వైట్ ప్రైడే పేరుతో  "భారీ డీల్స్" అందజేస్తోస్తున్నట్లు షాహీన్ బాకర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com