మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించిన యూఏఈ..
- November 30, 2021
యూఏఈ: యూఏఈ కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది. గంజాయిలోని ప్రధాన మత్తుపదార్థ రసాయనమైన టీసీహెచ్ను తమ దేశంలోకి తీసుకొచ్చే వారికి విధించే శిక్షలను సవరించింది. ఇకపై గంజాయితో చేసిన ఆహారపదార్థాలు, పానీయాలు, ఇతర పదార్థాలను తమ దేశంలోకి తీసుకొస్తూ తొలిసారి పట్టుబడే వారికి జైలు శిక్ష ఉండదని తెలిపింది. అధికారులు మాత్రం ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని నాశనం చేస్తారని వెల్లడించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా ఇక్కడ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







