రాయల్ ఒపెరా హౌస్ టిక్కెట్ల అమ్మకం ప్రారంభం
- November 30, 2021మస్కట్: 2022 సీజన్ రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ కోసం టిక్కెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలయ్యింది. రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ తన పదవ యానివర్సరీ జరుపుకుంటోంది. జనవరి నుంచి మే వరకు ఈ వేడుక జరుగుతుంది. 25 ప్రొడక్షన్లు 35 షోలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలు. రెండు బ్యాలెట్ షోలు, ఒపెరా మరియు ఒపెరెట్టా నిర్వహిస్తారు. అరబ్ తారలతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు