అమెరికాలో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు
- November 30, 2021యూఏఈ: డిసెంబర్ 2న 50వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం యూఏఈ ముస్తాబవుతోంది. మరోపక్క, వేలాది కిలోమీటర్ల అవతల, అమెరికాలోని న్యూయార్క్‌లో కూడా యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని నిర్వహించేందుకోసం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. న్యూయార్క్‌లోని యూఏఈ కాన్సులేట్ 5కె రన్ డిసెంబర్ 4న నిర్వహిస్తారు. న్యూయార్క్‌లోని ప్రొఫెట్ మసీదు వద్ద ఈ రన్ జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎమిరేటీలు ఈ ఈవెంట్లలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు