నవంబర్ లో 2104 మందిపై బహిష్కరణ వేటు
- December 01, 2021
కువైట్:నవంబర్ నెలలో నిబంధనలను ఉల్లంఘించిన 2104 మందిపై దేశ బహిష్కరణ వేటు వేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 142 మంది మెన్స్, 683 మంది ఉమెన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్గత మంత్రిత్వ శాఖ మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా ఆదేశాల ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలను తీసుకోనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









